ఆల్ ఇండియన్ స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా దున్న వెంకట్

తణుకులో సోమవారం జరిగిన ఆల్ ఇండియన్ స్టూడెంట్స్ బ్లాక్ (ఎ.ఐ.ఎస్.బి) జిల్లా నూతన కమిటీ ఎన్నికల్లో దున్న వెంకట్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి వంశీ సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో గంగోలు సాయి ఉపాధ్యక్షుడిగా, తానేటి అమృత్ తణుకు టౌన్ అధ్యక్షుడిగా, సంకర పృథ్వీరాజ్ టౌన్ ఉపాధ్యక్షుడిగా, కోట ఖాదర్ సింగ్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి విద్యార్థి సంఘం నాయకులు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్