ఛలో విజయవాడకు వెళ్లిన అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులు, నిర్బంధం, దౌర్జన్యాలను నిరసిస్తూ తణుకు నరేంద్ర సెంటర్ లో CITU ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పెండింగ్ జీతాలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.