అత్తిలి పట్టణంలో గురువారం మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో "బాబు షూరిటీ - మోసం గ్యారెంటీ" కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.