అత్తిలి: వివాహితతో అసభ్య ప్రవర్తన.. చివరికి..!

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఈడూరులో మూడేళ్లుగా ఫోన్‌లో వేధింపులకు పాల్పడిన బింకం చిన్న పండు అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 22న బాధితురాలి ఇంట్లోకి చొరబడి అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందింది. బాధితురాలి భర్త రావడంతో నిందితుడు పరారయ్యాడు. అత్తిలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్