అరిమిల్లి కి అభినందనలు వెల్లువ

తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం జోనల్ కోఆర్డినేటర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. యువనేత నారా లోకేష్ నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజలకు చేరువ చేసే దిశగా కృషి చేస్తానని రాధాకృష్ణ తెలిపారు.

సంబంధిత పోస్ట్