9న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో... సీపీఐ

జూన్ మొదటివారంలో కేజీ బేసిన్ ప్రాంతంలో వామపక్షాల పర్యటన అనంతరం, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్రం ప్రజలపై భారం మోపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు, సీపీఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ తెలిపారు. దీనికి నిరసనగా జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించనున్నట్లు వారు మంగళవారం ఉదయం స్థానిక సీపీఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్