తణుకులో అగ్నిప్రమాదం

తణుకు పట్టణంలోని ఆలమూరివారి వీధిలో అంజన టవర్స్ మొదటి అంతస్తులో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఫ్యాన్సీ షాప్, వస్త్ర దుకాణాల్లో మంటలు చెలరేగి భారీ నష్టం జరిగింది. దాదాపు రూ.25 లక్షల విలువైన దుస్తులు, ఇతర సామగ్రి కాలిపోయినట్టు అంచనా.

సంబంధిత పోస్ట్