తణుకులో: బంక్ పెట్రోల్‌లో నీళ్లు

తణుకు నగరంలోని పాపారావు పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌లో నీళ్లు వస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దీంతో పలువురు బైక్‌, కారు యజమానులు ఇంజిన్ సమస్యలు ఎదుర్కోన్నట్లు వారు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. వినియోగదారులు ఆగ్రహంతో బంక్ ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, నష్టం చవిచూసిన వాహనదారులకు న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్