తణుకు పట్టణంలో ఆదివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో మెగా రోడ్ రన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వందలాది మంది పట్టణవాసులు, చిన్నారులు పాల్గొన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రూట్ రన్ కార్యక్రమంలో పాల్గొన్నవారు పరుగు తీశారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.