పెనుమంట్రలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం

పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా, కార్యక్రమంలో మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందించారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామ అధ్యక్షులు పెనుమత్స వివేక రాఘవేంద్ర రాజు, టీడీపీ మండల అధ్యక్షుడు వి. బులిరామరెడ్డి, క్లస్టర్ ఇన్ ఛార్ద్ చింతపల్లి రామకృష్ణ, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్