తణుకులో ఫిజియోథెరపీ సెంటర్‌ ప్రారంభం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. తణుకు ప్రభుత్వ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో గురువారం బ్లడ్ బ్యాంక్, ఫిజియోథెరపీ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్