తణుకులో జాబ్ మేళాలో పాల్గొన్న 70 కంపెనీల ప్రతినిధులు

తణుకులోని స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం తణుకు పట్టణంలోని ఎస్ కే ఎస్ డి మహిళా కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో సుమారు 70 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా దాదాపు 3500 మంది పైగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు.

సంబంధిత పోస్ట్