మొగల్తూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

మొగల్తూరు జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నర్సాపురం వైపు వస్తున్న కారు పోలీస్ స్టేషన్ సమీపంలో హైవే రోడ్డు డివైడర్‌ను ఢీకొంది. హైవే అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లే నిత్యం ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

సంబంధిత పోస్ట్