తాడేపల్లిగూడెం: ప్రజల ఆశీర్వాదంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది

ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నా ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతాయి. ప్రజల ఆశీర్వాదంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్ బోలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలో 32వ వార్డు కడకట్లలో, దాతల సహకారంతో నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్, జడ్పీ హైస్కూల్ ఓపెన్ ఆడిటోరియం అభివృద్ధి పనులను శనివారం గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కలసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్