తణుకు: ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం

శుక్రవారం తణుకులో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని కార్మిక సంఘాలు ఘనంగా నిర్వహించాయి. దేశంలో తొలి కేంద్ర కార్మిక సంఘంగా 1920 అక్టోబర్ 31న బొంబాయిలో ఆవిర్భవించిన ఏఐటీయూసీ, నిర్విరామంగా నిర్వహించిన కార్మికోద్యమాలు, పోరాటాల ఫలితంగానే కార్మిక హక్కులు, చట్టాలు సాధించుకోవడం జరిగిందని ఏఐటీయూసీ ప. గో. జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్