తణుకు: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు

తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో గెస్ట్ లెక్చరర్ గా పని చేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. కామర్స్, సివిల్ ఇంజినీరింగ్ టెక్నిషియన్ సబ్జెక్టులు బోధించడానికి సంబంధిత సబ్జెక్టుల్లో 50% మార్కులు సాధించి ఉండాలన్నారు. ఈ నెల 17లోగా దరఖాస్తులు స్వీకరించి 19న ఇంటర్వ్యూ కి హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్