తణుకు: మాజీ మంత్రి కారుమూరిపై కేసు నమోదు

తణుకులో ముందస్తు నోటీసులు ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించిన మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో సహా 38 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై శుక్రవారం కేసు నమోదైంది. 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమంలో భాగంగా 30 యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించినందుకు తణుకు పట్టణ SI శ్రీనివాస్ ఈ చర్యలు తీసుకున్నారు. ఆదేశాలు ధిక్కరించిన మరికొంతమందిపైనా కేసులు నమోదు చేస్తామని SI తెలిపారు.

సంబంధిత పోస్ట్