తణుకు పట్టణ శివారులోని ఉండ్రాజవరం జంక్షన్ వద్ద మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. దీంతో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తక్షణమే 108 అంబులెన్సు వారికి, పోలీసు వారికి సమాచారం అందించారు. అనంతరం పోలీసులు వచ్చేవరకు అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించటం జరిగింది.