సీఎం చంద్రబాబును కలిసిన తణుకు ఎమ్మెల్యే

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బుధవారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి సీఎంకు వివరించారు. అనంతరం, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, ఎండీ ఫరూఖ్, సబిత, డొల్ల వీరాంజనేయులు, అనగాన సత్యప్రసాద్, నారాయణ, సత్యకుమార్‌లను కలిసి, వారి శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులపై వినతి పత్రాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్