తణుకు పట్టణంలోని శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం, అలాగే విద్య కిట్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.