తణుకు: ఎల్లారమ్మని దర్శించుకున్న ఎమ్మెల్యే

తణుకు మండలం మండపాక గ్రామంలో శ్రీ చక్ర రాజ సహిత శ్రీ యల్లారమ్మ వారి వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలలో బుధవారం రాత్రి ఎమ్మెల్యే రాధాకృష్ణ దంపతులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్