తణుకు: ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ!

ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామ శివారు నారాయణపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఈరోజు జరిగింది. ఫిబ్రవరి 1న ఆదివారం కావడంతో, జనవరి 31న పెన్షన్లు పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈరోజు తీసుకోలేని వారికి ఫిబ్రవరి 2న పెన్షన్లు అందజేస్తారు. కూటమి నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్