తణుకు: పెన్షన్ల పంపిణీ కార్యక్రమం

తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ సోమవారం ప్రతి నెలా 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం, పింఛన్ల పంపిణీని పేదల సేవగా భావించాలని, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్