రూట్స్ స్కూల్ 10వ తరగతి పరీక్షల్లో అద్భుత ఫలితాలు

తణుకులోని రూట్స్ స్కూల్ 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. మొత్తం 197 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, పి బాల సత్య హరణి 596 మార్కులతో టౌన్ ఫస్ట్ గా నిలిచింది. 580కి పైగా మార్కులు 25 మంది, 570కి పైగా 44 మంది, 560కి పైగా 58 మంది, 550కి పైగా 73 మంది, 500కి పైగా 127 మంది విద్యార్థులు సాధించారు. గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రంలో పలువురు విద్యార్థులు 100/100 మార్కులు సాధించడం విశేషం. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్