తణుకు: పేదవారి సొంత ఇంటి కల కూటమితోనే సాధ్యం

తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ, ప్రతి పేదవారికి సొంతింటి కల కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 నూతన గృహాల నిర్మాణం పూర్తి కావడం హర్షించదగిన విషయమని తెలిపారు. తణుకులోని 15వ వార్డులో జరిగిన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ పథకం ప్రతి కుటుంబం గౌరవంగా జీవించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్