తణుకులో శ్రీ సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్(AITUC) కార్మికులు బుధవారం లేబర్ కోడ్స్ అమలుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కోణాల భీమారావు మాట్లాడుతూ, 29 కార్మికుల చట్టాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కోడ్స్ కార్మికులను కట్టుబానిసలను చేస్తాయని వారు ఆరోపించారు.