ఉండి: యువతిపై అత్యాచారయత్నం

ఉండిలో ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న 19 ఏళ్ల యువతిపై ఆదివారం ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాములపర్రుకు చెందిన వర్రే రాజేష్ శనివారం వంటమనిషిగా పని కోసం యువతిని కలిసి ఆమె తల్లి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆదివారం మళ్లీ ఇంటికి వెళ్లి యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. యువతి కేకలు వేయడంతో పరారయ్యాడు.

సంబంధిత పోస్ట్