2 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీతో జాతీయ రహదారులు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా శనివారం రాత్రి తణుకు జాతీయ రహదారిపై సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే మార్గంలోనూ భారీగా వాహనాలు బారులు తీరాయి.

సంబంధిత పోస్ట్