ఆకివీడు: కాళ్ల మండలం కాళ్ళకూరు నుంచి ఉల్లి శ్రీరాములతో కలిసి మోటార్ సైకిల్‌పై ఆకివీడు వస్తూ మార్గమధ్యంలో ఐ. భీమవరం వద్ద బైక్ అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొని మాసాది మోహన్‌రావు మృతి చెందినట్లు ఆకివీడు ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. ఈ ప్రమాదంలో వెనుక వైపు కూర్చున్న శ్రీరాములుకు గాయాలయ్యాయి.