సీనియర్ జర్నలిస్ట్ రామ కోటేశ్వరరావుకు ఉత్తమ పురస్కారం

ఆకివీడుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ భీమనాధం రామ కోటేశ్వరరావుకు తాడేపల్లిగూడెంలో శనివారం యుద్ధనపూడి సూర్య నారాయణమూర్తి స్మారక భీమవరం డివిజన్ ఉత్తమ సీనియర్ జర్నలిస్టు పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయు ప్రధాన కార్యదర్శి డి సోమ సుందరం, రాష్ట్ర కార్యదర్శి ఎడ్లపల్లి మురళీకృష్ణ, విశాలాంధ్ర దినపత్రిక స్టేట్ బ్యూరో చీఫ్ రవి, పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి ప్రసాద్, తాడేపల్లిగూడెం జర్నలిస్టుల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్