ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు బిగ్ రిలీఫ్

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు బ్యాంకుల రుణ ఎగవేత కేసులో ఊరట లభించింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ. 50,000 షూరిటీ బాండ్‌పై బెయిల్ మంజూరు చేస్తూ, తదుపరి విచారణను జులై 6కు వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్