సాహితీవేత్తలు మునిమాణిక్యం, చక్రవర్తి, వాణి జయరాం సేవలకు నివాళి

భీమవరంలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గాదిరాజు రంగరాజు, శ్రీ విజ్ఞాన వేదిక అధ్యక్షులు చెరుకువాడ రంగసాయి, డా సాగిరాజు సత్యనారాయణరాజు, చాంద్ బాషా, మల్లుల సీతారామ ప్రసాద్, దాశరధి శ్రీనివాస్, కోండ్రు శ్రీనివాస్ లు హాస్య బ్రహ్మ మునిమాణిక్యం, చక్రవర్తి, వాణి జయరాం ల వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొని వారి సేవలను కొనియాడారు. మునిమాణిక్యం పాజిటివ్ దృక్పధం అందరూ నేర్చుకోవాలని రంగరాజు అన్నారు. చక్రవర్తి సంగీతం, పాటలు, నటనతో మెప్పించారని రంగసాయి తెలిపారు.

సంబంధిత పోస్ట్