ఆక్వా రైతులతో డిప్యూటీ స్పీకర్ సమావేశం

కాళ్ళ మండలం, పెదఅమిరంలో ఆక్వా రైతు సంఘ నాయకులతో శుక్రవారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు సమావేశమయ్యారు. మన దేశ ఎగుమతులపై ట్రంప్ 25 % పన్ను విధించారని, ఈ పన్ను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని  రఘురామకృష్ణ రాజు వారికి వివరించారు. ఆక్వా రైతులకు త్వరలోనే విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని, ఈ రంగానికి సంబంధించిన ఇతర సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్