ఉండి మండలం వాండ్రం గ్రామంలో శుక్రవారం లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి "ఎన్టీఆర్ భరోసా" సామాజిక భద్రత పింఛన్లు అందజేశారు. లబ్ధిదారులు ఇంటికి తీసుకువచ్చి అందిస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి సచివాలయ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వాండ్రం గ్రామ సచివాలయ సిబ్బంది, సర్వేయర్ బేగం పలువురు ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.