పాలకోడేరులో సామాజిక పెన్షన్లు పంపిణీ

శనివారం పాలకోడేరు మండలం విస్సాకోడేరులో "ఎన్టీఆర్ భరోసా - సామాజిక భద్రత" పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ & ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్