భీమవరంలో తల్లిదండ్రుల పేరిట వృద్ధులకు అన్నదానం, వస్త్ర దానం

భీమవరంలో విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వర్గీయ మారిశెట్టి సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మారిశెట్టి రాంప్రసాద్ సౌజన్యంతో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం, వస్త్ర దానం కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. గతించిన తల్లిదండ్రుల పేరిట ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఆత్మ శాంతి కలుగుతుందని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లు శ్రీనివాస్, S.K. చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్