35 రోజుల సంసిద్ధత కార్యక్రమం పై ద్రుష్టి పెట్టాలి.. MEO-2

ఆకివీడు మండలం అజ్జమూరు ఎంపీపీ పాఠశాలలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా శుక్రవారం MEO-2 రవికుమార్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థులకు స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలిపారు. 35 రోజుల సంసిద్ధత కార్యక్రమాన్ని కొనసాగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నారాయణ, ఉపాధ్యాయురాలు వర్ధిని పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్