రాధాకృష్ణపై వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ABN రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ ఛార్జి పి. వి. ఎల్. నరసింహరాజు గురువారం ఉండి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. సభ్య సమాజం సిగ్గుపడేలా రాధాకృష్ణ రాతలు ఉన్నాయని ఆయన అన్నారు. అనంతరం ఉండి ఎస్ఐ నసీరుల్లాకు ఫిర్యాదు అందజేశారు.

సంబంధిత పోస్ట్