తాళ్లకోడు కాలనీలో సీసీ రోడ్డుకు 40 లక్షల నిధులు కేటాయింపు

ఆకివీడులోని తాళ్లకోడు పేదల కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు గురువారం 40 లక్షల రూపాయల నిధులను కేటాయించారు. ఈ నిధులతో జరుగుతున్న నిర్మాణ పనులను తెలుగు యువత ఆకివీడు మండల ఉపాధ్యక్షులు, పంచాయతీ వార్డ్ మెంబర్ ముద్దే కేశవ పర్యవేక్షించారు. టీడీపీ నాయకుల సూచనలతో పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్