కాళ్ళ: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కాళ్ళ మండలంలోని వేంపాడు, కోపల్లె గ్రామాలలో శుక్రవారం శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి "ఎన్టీఆర్ భరోసా" సామాజిక భద్రత పింఛన్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెన్షన్ పెంపు చేసి ఇవ్వడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్