గోపాలస్వామి కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు సమర్పించిన రఘురామకృష్ణంరాజు

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం సీసలిగ్రామంలోని అతి పురాతన ఆలయంలో శ్రీ గోపాలస్వామి వారి వార్షిక కళ్యాణోత్సవంలో బుధవారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. ఆయన స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉండి డీసీ చైర్మన్ తోట ఫణిబాబు, ఆలయ కమిటీ చైర్మన్ అన్నపూర్ణా రామాంజనేయులు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును స్వామి చిత్రపటం అందజేసి సత్కరించారు.

సంబంధిత పోస్ట్