వృద్ధుల కోసం నిస్వార్థంగా సేవలు అభినందనీయం.. RRR

శనివారం, చిన అమిరం మేజర్ పంచాయతీలోని శ్రీ స్వామి యోగీశ్వరానందగిరి శాంతి ఆశ్రమాన్ని శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి శాసన సభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు సందర్శించారు. ఆశ్రమ నిర్వాహకులు అందిస్తున్న సేవలు, సంరక్షణ, సౌకర్యాలను ఆయన అభినందించారు. వృద్ధుల సంక్షేమం కోసం నిస్వార్థంగా సేవలందిస్తున్న వారి సేవాభావం సమాజానికి ఆదర్శమని ఆయన కొనియాడారు.

సంబంధిత పోస్ట్