దేవాలయానికి తంజావూరు చిత్రపటం బహుకరణ

కాళ్ల మండలం కాళ్లకూరులోని స్వయంభూ శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానానికి బొర్రా వెంకన్న, సత్యవతి దంపతుల కుమారుడు, కోడలు శ్రీనివాస్ జాహ్నవిలు (చినపుల్లేరు) రూ. 1,08,500 విలువైన తంజావూరు హస్తకళ (పెయింట్స్) వారి శ్రీస్వామివారి శంఖు చక్ర నామములు గరుత్మంతునితో ఉన్న చిత్రపటాన్ని ఆదివారం బహుకరించారు. ఈ బహుకరణ పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి ప్రాంతంలో జరిగింది. ఈ చిత్రపటం దేవాలయానికి ఒక విశిష్ట అలంకరణగా నిలుస్తుంది.

సంబంధిత పోస్ట్