అల్లు శిరీష్ ను ఆశీర్వదించిన ఉండి ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోలో సోమవారం రాత్రి జరిగిన నటుడు అల్లు శిరీష్ వివాహ వేడుకలకు శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన ఆయన, ఈ వేడుకలో పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులతో కలిసి సందడి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్