కుప్పనపూడి టీడీపీ అధ్యక్షుడిగా త్రినాథ రామకృష్ణ ఏకగ్రీవం

ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మద్దిశెట్టి త్రినాథ రామకృష్ణ (త్రిమూర్తులు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భీమవరం ఆనంద ఇన్ లో జరిగిన సమావేశంలో ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన ఈ నియామకం జరిగింది. నియామకానికి సహకరించిన వారికి త్రిమూర్తులు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్