ఉండి: హుండీ చోరీ యత్నంపై కేసు నమోదు

ఉండి మండలం వెలివర్రులోని వీర పేరంటాలమ్మ పాత ఆలయంలో హుండీ చోరీకి యత్నించిన ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ఇనుప గ్రిల్స్ తెరిచి, లోపల ఉన్న హుండీని పగులగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై ఆలయ ఈఓ శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్