ఉండి: 33 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న 33 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గురువారం రూ. 22,00,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఈ నిధులతో పాటు, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్