ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, ధర్మరాజులు సూచించారు. గురువారం ఉమ్మడి ప. గో. జిల్లా గ్రంథాలయ చైర్మన్, ఉండి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి నాగరాజు వారిని కలిసి పలు విషయాలను ప్రస్తావించారు. అనంతరం వారు నాగరాజును ఘనంగా సన్మానించి అభినందించారు.