ఉండి: అదుపుతప్పి లారీ బోల్తా

ఉండి మండలం చెరుకువాడ వద్ద శనివారం ఇసుక లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి పంట కాలవలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్