ఉండి: ముగ్గురు పేకాట రాయుళ్లు అరెస్ట్

ఉండి గ్రామ శివారులో సోమవారం పేకాట స్థావరంపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఉండి ఎస్సై నసీరుల్లా తెలిపారు. వారి వద్ద నుంచి 4,350 నగదు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూద క్రీడలను ప్రోత్సహించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్